10-02-2019 నుంచి 16-02-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు. కర్కాటకంలో రాహువు, వృశ్చికంలో బృహస్పతి, ధనస్సులో శని, మకరంలో రవి, కేతువు, బుధులు, మీనంలో కుజుడు, మకర, కుంభ, మీన మేషంలలో చంద్రుడు. 12న రథసప్తమి, 16న భీష్మ ఏకాదశి. అంతర్వేద తీర్థం. ముఖ్యమైన పనులకు సప్తమి, మంగళవారం అనుకూలం. #RasiPhalalu #WeeklyRasi #February10 #Horoscope #WebduniaTelugu